Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోన గన్నారెడ్డి గెటప్ సూపర్: రుద్రమదేవిలో అల్లుఅర్జున్ ఇలా!

గోన గన్నారెడ్డి గెటప్ సూపర్: రుద్రమదేవిలో అల్లుఅర్జున్ ఇలా!
, శనివారం, 18 అక్టోబరు 2014 (12:54 IST)
గుణశేఖర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నహిస్టారికల్ చిత్రం 'రుద్రమదేవి '. ఈ సినిమాలో అల్లు అర్జున్ గన్నారెడ్డిగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గోన గన్నారెడ్డి గెటప్ విడుదలైంది. రుద్రమదేవిలో బన్నీ లుక్ ఎలా ఉంటుందన్న విషయంపై అభిమానుల్లో ఉత్సుకత నెలకొంది. 
 
తాజాగా, దర్శకుడు ఈ గోన గన్నారెడ్డి గెటప్పును విడుదల చేశాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా బన్నీ గెటప్ ఫెరోషియాస్‌గా ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం గ్రాఫిక్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu