Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవును.. అతను నా బాయ్‌ఫ్రెండ్ : అక్షర హాసన్

అవును.. అతను నా బాయ్‌ఫ్రెండ్ : అక్షర హాసన్
, గురువారం, 29 జనవరి 2015 (15:11 IST)
షమితాబ్ చిత్రంతో వెండితెరకు పరిచయం కానున్న నటి అక్షర హాసన్. గతంలో పరిచయమున్న వ్యక్తి తన బాయ్‌ ఫ్రెండేనని స్పష్టం చేసింది. తాను సినిమానాల్లో రాకముందు వివాహ్‌ సా అనే బోయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడని టాక్‌ వచ్చింది. ఇప్పుడు ఆ చిత్రం ప్రమోషన్‌లో బాగంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు... అవును తనతో స్నేహం వుంది. 
 
అక్కతో పోలుస్తూ... మా ఇద్దరి అభిరుచులు వేర్వేరుగా ఉంటాయని చెబుతోంది. సారిక రెండో కుమార్తెగా తనకు వున్న గౌరవం వుందని ధీమాగా చెబుతోంది. తనకు రాజు అయినా రాణి అయిన తన తల్లేనని చెప్పింది. ఏదిఏమైనా సమాజంలో చాలా నేర్చుకున్నానని వెల్లడిస్తోంది.
 
కాగా, ఆమె హిందీ చిత్రం షమితాబ్‌లో నటించిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో నటించడం చాలా అదృష్టమని చెపుతోంది. కాగా, సినిమాల్లోకి రాకముందే అతను బాయ్‌ఫ్రెండ్‌ అంటూ సూటిగా చెప్పడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu