Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమీర్ ఖాన్‌పై రాజమౌళి- రాజమౌళిపై అజయ్ దేవగణ్‌!

అమీర్ ఖాన్‌పై రాజమౌళి- రాజమౌళిపై అజయ్ దేవగణ్‌!
, శుక్రవారం, 5 డిశెంబరు 2014 (16:03 IST)
అమీర్ ఖాన్‌తో సినిమా చేయాలని మన దర్శకుడు రాజమౌళి ఉబలాటపడుతుంటే, రాజమౌళి సినిమాలో నటించాలని అజయ్ దేవగణ్ కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పాడు.
 
"గతంలో 'మక్కీ'కి రాజమౌళితో పనిచేశాను. ఆయన పనితనం నాకు బాగా తెలుసు. ఆయన కథను నడిపే తీరు, దర్శకత్వం అద్భుతం. ఆయనతో ఓ సినిమా చేయాలని వుంది" అని చెప్పాడు.

'ఈగ' సినిమా హిందీ వెర్షన్ 'మక్కీ'కి వాయిస్ ఓవర్ చెప్పడమే కాకుండా... చివరి నిమిషంలో రాజమౌళి రిక్వెస్టుపై చిన్న ఫైట్ సీను కూడా చేశాడు అజయ్. అప్పుడే వీరి మధ్య అనుబంధం ఏర్పడింది. మరి, అజయ్ కోరికను ఈ దర్శకుడు నెరవేరుస్తాడో? లేదో?

Share this Story:

Follow Webdunia telugu