Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింధూ మీనన్ : ఆత్మహత్యాయత్నం చేయలేదండి బాబూ!

సింధూ మీనన్ : ఆత్మహత్యాయత్నం చేయలేదండి బాబూ!
, మంగళవారం, 10 సెప్టెంబరు 2013 (16:23 IST)
FILE
ఆత్మహత్యాయత్నం వార్తలపై స్వయంగా నటి సింధూ మీనన్ ఖండించింది. ఆత్మహత్యాయత్నం చేశానంటూ మీడియాలో వచ్చిన రూమర్లను సింధూ మీనన్ కొట్టిపారేసింది. అప్పుల బారి పడిన సింధూమీనన్ ఆత్మహత్యకు ప్రయత్నించారని.. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారని మీడియాలో పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు అని సింధు మీనన్ వెల్లడించారు. కాగా... తెలుగులో చందమామ, భద్రాచలం, సిద్ధం చిత్రాల్లో నటించిన సింధూ మీనన్, తమిళంలో కాదల్ పూక్కల్, యూత్, ఈరమ్ చిత్రాల్లో నటించింది.

Share this Story:

Follow Webdunia telugu