Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్... విప్పి చూపించడం తెలుసు... కానీ...

సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్... విప్పి చూపించడం తెలుసు... కానీ...
, గురువారం, 17 ఏప్రియల్ 2014 (14:37 IST)
WD
పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ తొలిసారిగా 'లైలా తేరీ లేలేగి' అనే ఐటమ్ సాంగ్ చేసింది. సంజయ్ గుప్తా తదుపరి క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో సన్నీ లియోన్ బార్ డ్యాన్సర్‌గా స్టెప్పులేసింది. ఈ షూటింగ్ వడాలలో చేశారు. ఈ చిత్రంలో సన్నీ లియోన్ హాట్ సాంగ్ హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు.

కాగా ఈ ఐటమ్ సాంగ్ గురించి సన్నీ లియోన్ సంబరపడిపోతోందట. తను ఇంతవరకూ పోర్న్ స్టార్ గానూ, ఏదో యాక్ట్ చేశాను తప్ప ఇలా స్టెప్పులేస్తానని అనుకోలేదని చెపుతోందట. త్వరలో నాట్యంలో మరిన్ని మెళకువలు నేర్చుకుని తన సత్తా ఏమిటో చూపిస్తానని చెపుతోంది సన్నీలియోన్.

Share this Story:

Follow Webdunia telugu