Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెంకీ, రామ్ 'మసాలా'లో మసాలా లేదట!

వెంకీ, రామ్ 'మసాలా'లో మసాలా లేదట!
, శుక్రవారం, 8 నవంబరు 2013 (08:25 IST)
FILE
టైటిల్‌లో 'మసాలా' పేరున్నా ... సినిమాలో మాత్రం ఏమాత్రం 'మసాలా' లేదట. అందుకే, వెంకటేష్, రామ్ హీరోలుగా నటించిన 'మసాలా' చిత్రానికి సెన్సార్ క్లీన్ U సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు గురువారం జరిగాయి.

ఎటువంటి కట్స్ లేకుండా సినిమాకి U సర్టిఫికేట్ పాస్ చేశారు. హిందీలో వచ్చిన 'బోల్ బచ్చన్' సినిమా ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో అంజలి, షాజన్ పదాంసీ కథానాయికలుగా నటించారు. తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu