Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రుద్రమదేవి సినిమా: బికినీలో కనిపించనున్న అనుష్క?

రుద్రమదేవి సినిమా: బికినీలో కనిపించనున్న అనుష్క?
, మంగళవారం, 31 డిశెంబరు 2013 (17:45 IST)
ఏంటి.. హిస్టారికల్ మూవీ రుద్రమదేవిలో బికినీనా అని ఆశ్చర్యపోకండి. అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న రుద్రమదేవి సినిమాకు సంబంధించిన ఓ హాట్ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రంలో అనుష్క బికినీలో కనిపించనుందని తెలిసింది.

చారిత్రక నేపథ్యం ఉన్న ఈ సినిమాలో బికినీలేంటి? అనే డౌట్ మీకు రావచ్చు. అది ఇప్పటి హీరోయిన్లే వేసే బికినీ కాక పోయినా.....ఆ తరహా లుక్ ఉంటుందని తెలిసింది. ఇటీవల కుంటాల వాటర్ ఫాల్స్ వద్ద జరిగిన షూటింగులో ఇందుకు సంబంధించిన సీన్లు షూట్ చేశారని సమాచారం.

చిత్రీకరించారట. గుణా టీం వర్క్ పతాకంపై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో గుణశేఖర్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భారతదేశపు తొలి హిస్టారికల్ స్టిరియోస్కోపిక్ 3డి చిత్రం ‘రుద్రమదేవి'. ఈ చిత్రంలో రాణీ రుద్రమగా అనుష్క, చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu