Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'రాగిణి' సన్నీ లియోన్ నక్క తోక తొక్కిందట... 2 వారాల్లో రూ.46 కోట్లు

'రాగిణి' సన్నీ లియోన్ నక్క తోక తొక్కిందట... 2 వారాల్లో రూ.46 కోట్లు
, గురువారం, 3 ఏప్రియల్ 2014 (12:56 IST)
FILE
'రాగిణి ఎంఎంస్‌ 2' చిత్రంతో శృంగార తారలా వచ్చిన పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నక్క తోక తొక్కిందంటున్నారు. ఎందుకంటే ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో మంచి కలెక్షన్లతో సాగుతోంది. రెండు వారాల్లోనే రూ. 46 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సన్నీ మాట్లాడుతూ... తనను రాగిణిగా ఆదరిస్తారనుకున్నా. కానీ ఇంత రేంజ్‌లో ఆదరిస్తారనుకోలేదు. ఈ క్రెడిట్‌ అంతా ఏక్తాకపూర్‌దేనని చెబుతోంది. ప్రస్తుతం సన్నీ అమెరికాలోని తన కుటుంబాన్ని కలుసుకునేందుకు వెళ్ళింది. ఈ నెలాఖరులో ముంబైలో జరిగే ఓ టీవీ షోలో పాల్గొననుంది.

Share this Story:

Follow Webdunia telugu