Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహేష్ 'ఆగడు' దసరాకి కొబ్బరికాయ కొట్టేస్తారు...

మహేష్ 'ఆగడు' దసరాకి కొబ్బరికాయ కొట్టేస్తారు...
, సోమవారం, 7 అక్టోబరు 2013 (11:49 IST)
FILE
సినిమా ఇండస్ట్రీ సెంటిమెంట్‌కు పెట్టింది పేరు.. ఓపెనింగ్‌లు రిలీజ్‌లు ఆడియోవేడుకలు విజయదశమినాడు జరుపుకుంటుంటారు. కాగా, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులవల్ల విడుదలలు, ఆడియోవేడుకలు జరగడంలేదు. కానీ సెంటిమెంట్‌గా ఓపెనింగ్స్‌లు జరుపుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు.

అందుకే పెద్దహీరోలు తమ చిత్రాలను నిరాడంబరంగా జరుపుకుంటున్నట్లు సమాచారం. మహేష్‌బాబుకూడా తన తాజా చిత్రాన్ని దసరనాడే ప్రారంభించనున్నారు. శ్రీనువైట్ల దూసుకుడు తర్వాత మహేష్‌ తో చేస్తున ్న ఆగడుకు ముహూర్తం పెట్టారన్నమాట.

ఇదికాకుండా వెంకటేస్‌, ఎన్‌.టిఆర్‌. నాగార్జున, నాగచైతన్య, సునీల్‌, శ్రీకాంత్‌తోపాటు పలువరు కొత్తవారుకూడా దసరానాడు ముహూర్తం పెట్టేసుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu