Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచు లక్ష్మీ 'గుండెల్లో గోదారి'లో చిరు 'బంతి చేమంతి...' మెగా ఫ్యాన్స్ ఖుషీ

మంచు లక్ష్మీ 'గుండెల్లో గోదారి'లో చిరు 'బంతి చేమంతి...' మెగా ఫ్యాన్స్ ఖుషీ
, ఆదివారం, 10 మార్చి 2013 (13:26 IST)
WD
మంచు లక్ష్మీ ప్రసన్న తన గుండెల్లో గోదారి చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ను కూడా బుట్టలో వేసుకుందట. అదెలాగయా అంటే, గుండెల్లో గోదారి చిత్రంలో ఓ సన్నివేశంలో చిరంజీవి నటించిన అభిలాష చిత్రంలోని బంతి చేమంతి... అనే పాటను చొప్పించారట. దీంతో హాలులో ఈలలే ఈలలట.

గుండెల్లో గోదారి చిత్రం 1986 బ్యాక్ డ్రాప్ తో నడిచే స్టోరీ. కనుక ఆ రోజుల్లో సక్సెస్ ఫుల్ హీరోగా చిరంజీవి చిత్రాలు ఉన్నాయి. ఆ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు అభిలాష చిత్రంలోని పాటను పెట్టారు.

ఈ సాంగ్ ను చూసిన మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ మంచు లక్ష్మీప్రసన్నను తెగ మెచ్చేసుకుంటున్నారట.

Share this Story:

Follow Webdunia telugu