Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీచ్‌లో అందాలను బయటపెట్టేసిన అనుష్క శర్మ

బీచ్‌లో అందాలను బయటపెట్టేసిన అనుష్క శర్మ
, బుధవారం, 10 జులై 2013 (18:46 IST)
FILE
బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ చిత్రాల కంటే వ్యాపార ప్రకటనలపై టార్గెట్‌ చేస్తోంది. ఇటీవలో వోగ్‌ అనే మేగజైన్‌కు ఫొటో షూట్‌ చేసింది. పల్చటి డ్రెస్‌లతో లో అందాల్ని బయటకు కన్పించేలా తెగ రెచ్చిపోయి ఫొటో షూట్‌ ఇచ్చింది.

బీచ్‌లో పడవ ఎక్కిన స్టిల్స్‌ ఇప్పటికే నెట్‌లో హల్‌ చేసేస్తున్నాయి. యూత్‌కు మతి పోగొట్టే ఇటువంటి హాట్‌ షాట్స్‌ చేయడం పట్ల తనేమీ సిగ్గుపడటంలేదని స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చింది.

అయితే సినిమాల్లో ఎక్కువ గ్లామర్‌గా నటించడంలో కొన్ని రూల్స్‌ ఉంటాయనీ, మేగజైన్‌కు రూల్స్‌ లేవని చెబుతోంది. 'రబ్‌ నే బనాదీ జోడీ' చిత్రంతో వచ్చిన ఈ భామ... రెండు చిత్రాల్లో నటిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu