Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రొడ్యూసర్‌పై శృతిహాసన్ ఫైర్.... నేను బూతు స్టార్‌ను కాదు!

ప్రొడ్యూసర్‌పై శృతిహాసన్ ఫైర్.... నేను బూతు స్టార్‌ను కాదు!
, గురువారం, 3 ఏప్రియల్ 2014 (09:05 IST)
FILE
'గబ్బర్‌సింగ్' సినిమా తర్వాత టాలీవుడ్, బాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకున్న శృతిహాసన్ ఇప్పుడు చాలా బిజీ అయిపోయింది. ఇటీవల హిందోలో విడుదలైన డి-డే, రామ‌య్యా..వ‌స్తావ‌య్యా సినిమాలు మంచి విజయం సాధించడంతో ఈ అమ్ముడు బాలీవుడ్ కెరీర్ ఓ రేంజ్‌లో ట‌ర్న్ అవుతుంది. ఇప్పుడు శ్రుతి ఒప్పుకోవాలే కాని త‌న‌తో నెల‌కో మూవీను తెర‌కెక్కించటానికి ప్రొడ్యూసర్లు, ద‌ర్శకులు రెడీ అంటున్నారు.

ప్రత్తుతం శృతి బాలీవుడ్ దూకుడు హీరో అక్షయ్‌కుమార్‌తో గ‌బ్బర్ అనే సినిమాలో నటించనుంది. ఈ సినిమాని మ‌న తెలుగు డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదే కాకుండా సల్మాన్ ఖాన్ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి ముందుగా గోవా బ్యూటీ ఇలియానాను అనుకున్నారు. కాని డిడే, 'రామయ్యా వస్తావయ్యా' సినిమాల్లో శృతిని చూసి ఇందులో పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే శృతి హాసన్‌కు ఇటీవల ఓ చెదు అనుభవం ఎదురయ్యిందట. ఈ మ‌ధ్యకాలంలో ఓ ప్రొడ్యూసర్ భారి మొత్తంలో మ‌నీను ఆఫ‌ర్ చేసి, ఓ రొమాంటిక్ మూవీలో యాక్ట్ చేస్తావా అంటూ అడిగాడ‌ట‌. దీంతో ఒళ్ళు మండిన శృతి నేను బూతు హీరోయిన్‌ను కాదు, మ‌రొక‌రిని పెట్టుకో అంటూ కోపంతో ఊగిపోయింద‌ట‌.

Share this Story:

Follow Webdunia telugu