Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ అభిమానులకు శుభవార్త.... 'అత్తారింటికి...' షో వేసేశారు!

పవన్ అభిమానులకు శుభవార్త.... 'అత్తారింటికి...' షో వేసేశారు!
, గురువారం, 8 ఆగస్టు 2013 (13:27 IST)
FILE
పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'అత్తారింటికి దారేది' సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. దీంతో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ శుభవార్త. 'అత్తారింటికి దారేది' సినిమా స్పెషల్ షో ఒకటి వేశారని, సినిమా చాలా బాగుందని టాక్ ఇప్పుడు మొదలైంది. నిజంగానే వేశారో లేదో తెలియదు కాని ఈ వార్తతో ఆయన అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.

మొదటి నుంచీ పవన్ 'అత్తారింటికి దారేది'ని ఆగష్టు 7న రిలీజ్ చేస్తామని చెప్పారు. కాని రాష్ట్రంలోని పరిస్థితుల ప్రభావం వలన దీనిని 9కి వాయిదా అన్నారు. ఇప్పుడు అదీ కూడా వాయిదా వేశారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియడం లేదు, అయితే తాజాగా రామానాయుడు కలర్ ల్యాబ్‌లో స్పెషల్ షో ఒకటి వేశారని సినిమా ఫుల్ కామెడి ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు. ఈ వార్త పవన్ అభిమానులకు కొంత జోష్‌నిస్తుందనే చెప్పాలి.

Share this Story:

Follow Webdunia telugu