Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చందమామ తార సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం!

చందమామ తార సింధు మీనన్ ఆత్మహత్యాయత్నం!
, శనివారం, 7 సెప్టెంబరు 2013 (18:24 IST)
File
FILE
దక్షిణాది నటి సింధు మీనన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ముద్దుగుమ్మ 'చందమామ', 'వైశాలి' చిత్రాల్లో నటనతో విమర్శకుల ప్రశంసలందుకున్న సింధూ మీనన్ గత రాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వార్తలు వస్తున్నాయి.

సినిమా కెరీర్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రభును పెళ్లాడి బెంగుళూరులో స్థిరపడిన సింధు మీనన్ అధిక మోతాదుల్లో ఆత్మహత్యాయత్నం సంచలనం రేపింది. సింధు మీనన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ నటి తమిళంలో కూడా కాదల్ పుక్కల్, యూత్, ఈరమ్ తదితర చిత్రాల్లో నటించింది.

Share this Story:

Follow Webdunia telugu