Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేరళలో కె.విశ్వనాథ్- అల్లరి నరేశ్ చిత్రం

కేరళలో కె.విశ్వనాథ్- అల్లరి నరేశ్ చిత్రం
చెరుకూరి కౌసలేంద్రరావుగారి ఆశీస్సులతో శ్రీ రాజరాజేశ్వరి సోమేశ్వర ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీశ్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం షూటింగ్ కేరళలో మొదలైంది. అల్లరి నరేశ్, మంజరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలను హీరోయిన్ హౌస్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నారు.

శుభలేఖ, సీతామహాలక్ష్మి, శుభోదయం తరహాలో లైట్ ఎంటర్‌టైనర్‌గా సాగిపోయే చిత్రంగా కె.విశ్వనాథ్ ఈ చిత్రాన్ని అభివర్ణిస్తూ నటీనటులు పోటీపడి నటిస్తున్నారు. ఈ షెడ్యూల్ కేరళలోని చాలకుడి, అలెప్పీ వంటి ప్రదేశాలలో ఈ నెల 16 వరకూ షూటింగ్ జరుకుంటుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu