Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇది విద్యా బాలన్ సెక్సీ ఊపులు.. సెక్స్ భంగిమలకే గుర్తింపా..?!!

ఇది విద్యా బాలన్ సెక్సీ ఊపులు.. సెక్స్ భంగిమలకే గుర్తింపా..?!!
, బుధవారం, 7 మార్చి 2012 (16:37 IST)
సెక్సీ తార సిల్క్ స్మిత నటన.. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం డర్టీ పిక్చర్‌. ఈ చిత్రంలో విద్యా బాలన్ నటనకు జాతీయ అవార్డు దక్కింది. శభాష్.. అనుకునేటంత నటనా..? అనే ప్రశ్నను ప్రక్కనపెడితే... హీటెక్కించే అందాల ప్రదర్శన, కిక్కెక్కించే సోయగాల ఊపులు ఈ డర్టీ పిక్చర్‌లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి.

ఏదైతేనేం.. డర్టీ పిక్చర్‌లో ఆమె నటనకు జాతీయ అవార్డు దక్కింది. కనుక ఇక నుంచి ఆ టైపు ఊపులతో.. నాభీ నృత్యాలు, సెక్స్ భంగిమలతో ఎవరైనా నటిస్తే అవార్డు కొట్టేసే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu