Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'అత్తారింటికి దారేదీ'లో పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్' మార్క్ కామెడీ...

'అత్తారింటికి దారేదీ'లో పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్' మార్క్ కామెడీ...
, సోమవారం, 15 జులై 2013 (18:22 IST)
WD
మన తెలుగు సినిమాల్లో కమెడియన్లకు పోటీగా మన హీరోలు కూడా తెగ కామెడీని పండిస్తున్నారు. ఈ బాటలోనే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కూడా వచ్చి చేరిపోయారు. 'తమ్ముడు', 'బద్రి', ఖుషి లాంటి లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలు చేసిన పవన్, త్రివిక్రమ్‌తో చేసిన జల్సాతో తనలో కూడా కామెడియన్ ఉన్నాడని నిరూపించుకున్నాడు. గబ్బర్‌సింగ్ సినిమాలో పవన్ చేసిన అంత్యాక్షరి సీన్ సినిమాకే హైలేట్ అయ్యింది.

త్రివిక్రమ్- పవన్ కాంబినేషన్‌లో వస్తున్న 'అత్తారింటికి దారేది'లో పవన్ ఫుల్ కామెడీని పండించాడట. ఇందులో అత్తాపూర్ బాబా గేటప్‌లో పవన్ కడుపుబ్బా నవ్వించడం ఖాయం అంటున్నాడు త్రివిక్రమ్. దీంతో పవన్ కూడా కామెడీ హీరో అయిపోయాడన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu