Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కారుకే వరంగల్...? 2 లక్షల ఓట్లకు పైగా మెజారిటీ వస్తుందట... ఎగ్జిట్ పోల్స్

కారుకే వరంగల్...? 2 లక్షల ఓట్లకు పైగా మెజారిటీ వస్తుందట... ఎగ్జిట్ పోల్స్
, సోమవారం, 23 నవంబరు 2015 (15:50 IST)
వరంగల్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు రేపే జరుగనుంది. ఈలోపు వరంగల్ సీటుపై రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌లో తెరాస విజయం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. ఆ గణాంకాలను ఒకసారి చూద్దాం. వరంగల్ ఎన్నికలో పోలైన మొత్తం ఓట్లు 10,57,000. ఇందులో తెరాసకు 4,65,080, కాంగ్రెస్ పార్టీకి 2,43,110, భాజపాకు 2,11,400,వైఎస్సార్సీపి 63,420 ఓట్లు, లెఫ్ట్ పార్టీలకు 49,679 ఓట్లు వస్తాయని చెపుతున్నాయి. తెరాస మెజారిటీ 2 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu