Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరొక స్త్రీతో భర్త... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య... చితక్కొట్టుడు..

మరొక స్త్రీతో భర్త... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య... చితక్కొట్టుడు..
, బుధవారం, 30 జులై 2014 (21:15 IST)
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తికి మహిళా సంఘాలు దేహశుద్ధి చేశాయి. ఉప్పల్ ఆర్టీసీ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్‌ కుమార్‌కు పదేళ్ల క్రితమే వివాహం అయింది. ఇటీవల స్థానికంగా ఉంటున్న మహిళతో వివాహేతర సంబంధం నెరపడంతో మహిళా సంఘాల సాయంతో అతని భార్య రెండ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని చితక్కొట్టారు.

Share this Story:

Follow Webdunia telugu