Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంతారావు భార్య హైమావతికి రూ.10వేల సాయం!

కాంతారావు భార్య హైమావతికి రూ.10వేల సాయం!
, గురువారం, 18 డిశెంబరు 2014 (11:49 IST)
సీనియర్ నటుడు దివంగత కాంతారావు భార్య హైమావతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవిత కాల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.

కాంతారావు సతీమణి హైమావతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఇక నుంచి ప్రతి నెల రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపింది. 
 
ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలు జానపద చిత్రాల్లో కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులను మురిపించిన ప్రముఖ నటుడు కాంతారావు గురించి అందరికీ తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu