Revanth Reddy: పాపం ఊరికే పోదు.. బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది.. రేవంత్ ఫైర్ (video)

సెల్వి
బుధవారం, 3 సెప్టెంబరు 2025 (15:27 IST)
Revanth Reddy
బీఆర్ఎస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కవిత వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. వాళ్లని వాళ్లే కడుపులో కత్తులతో కౌగిలించుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కుటుంబ గొడవల్లో తనని తీసుకురావద్దని సూచించారు. హరీశ్ రావు, సంతోష్ రావుల వెనుక తానున్నననే వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఖండించారు. విపరీతంగా అవినీతి సొమ్ము సంపాధించారు. అందుకే కల్వకుంట్ల కుటుంబంలో వాటాల కోసం వివాదాలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. పాపం ఊరికే పోదు.. చేసుకున్న వారికి చేసుకున్నంత అని విమర్శించారు. 
 
అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చి కుటుంబంలో తగాదాలు పెట్టుకుంటున్నారు. పాపం ఊరికే పోదు.. ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. ఖచ్చితంగా అనుభవించాల్సిందే అని చెప్పారు. ఒకరివెనక ఒకరు ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు. అంత చెత్తగాళ్ళ వెనక నేనెందుకు ఉంటానని రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలొనే బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments