Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీ పాద పద్మ వజ్రపంజరం

నీ పాద పద్మ వజ్రపంజరం
, శుక్రవారం, 22 ఆగస్టు 2008 (19:38 IST)
WD PhotoWD
కృష్ణ! త్వదీయ పదపంకజ పంజర్తానం
అద్వైవమే విశతు మానసరాజహంసః
ప్రాణ ప్రయాణసమమే కఫవాత పిత్తై
కంఠావరోధనవిదే స్మరణం కుతస్తౌ...!

తాత్పర్యం :
ఓ కృష్ణా...! మరణసమయాన నిన్ను స్మరించుచూ... నీలో ఐక్యమవ్వాలని కోరిక ఉన్నది కాని...! ఆవేళ కఫవాత పైత్యములచే కంఠము మూతపడిపోయి నిన్ను స్మరించగలనో, లేనో? అని తలచి ఇప్పుడే నా 'మానస రాజహంస'ను శతృఅభేద్యమైన "నీపాద పద్మ వజ్రపంజర"మందు ఉంచుతున్నాను తండ్రీ...! అని భావం.

Share this Story:

Follow Webdunia telugu