Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ కారణం వల్లే ఢిల్లీకి రాలేదు : హుసేన్ బోల్ట్

ఆ కారణం వల్లే ఢిల్లీకి రాలేదు : హుసేన్ బోల్ట్
, ఆదివారం, 27 జులై 2014 (12:43 IST)
నాలుగేళ్ళ క్రితం ఢిల్లీ కామన్వెల్త్ క్రీడా పోటీలకు దూరంగా ఉండటానికి గల కారణాలను జమైకా చిరుత స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ వివరించాడు. బోల్డ్ ఆ క్రీడల్లో పాల్గొనలేదు. దీనికి కారణమేంటో బోల్ట్ ఇప్పుడు వెల్లడించాడు. 
 
ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడలను అక్టోబర్ - నవంబర్ నెలల్లో నిర్వహించారు. కొద్దిరోజుల్లో ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలు ఉన్నాయి. అందులో నేను పాల్గొనాల్సి ఉంది. ఆ ఈవెంట్‌కు సిద్ధమవడానికే ఢిల్లీ గేమ్స్‌కు దూరంగా ఉన్నట్టు తెలిపారు. ఇపుడు గ్లాస్గో వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో బోల్ట్ పాల్గొంటున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu