Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సామాజిక వెబ్ సైట్ల వేదికగా షారూఖ్-సైనాల ప్రశంసలు!

సామాజిక వెబ్ సైట్ల వేదికగా షారూఖ్-సైనాల ప్రశంసలు!
, సోమవారం, 5 అక్టోబరు 2015 (18:24 IST)
బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్, హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ సామాజిక వెబ్ సైట్ల వేదికగా ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకుంటున్నారు. గతవారం హైదరాబాద్‌లో షారూక్ ఖాన్, సైనా నెహ్వాల్‌లు కలిసిన తరవాత వారిద్దరి మధ్య సామాజిక మాధ్యమాలు, ఇంటర్వ్యూలు వేదికగా మాటలు కలుస్తున్నాయి. ఒకరిని ఒకరు తెగ పొగిడేసుకుంటున్నారు.
 
బ్యాడ్మింటన్ క్రీడలో సైనా మాదిరిగా, తాను సినిమాల్లో సత్తా చాటాలని కోరుకుంటున్నానని షారూఖ్ ఖాన్ చెప్పగా..ఈ విషయంపై సైనా స్పందించింది. సినిమాల్లో షారూక్ మాదిరిగా బ్యాడ్మింటన్ క్రీడలో తాను రాణించాలని కోరుకుంటున్నట్టు సైనా నెహ్వాల్ కోరుకుంది. తాను ఎంచుకున్న ఫీల్డ్‌లో ముందడుగు వేస్తానని, షారూఖ్ మాదిరిగానే బెస్ట్ అనిపించుకోవాలని సైనా పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu