Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సానియా మీర్జా: టెన్నిస్‌లో టాప్‌లో నిలవాలన్నదే లక్ష్యం!

సానియా మీర్జా: టెన్నిస్‌లో టాప్‌లో నిలవాలన్నదే లక్ష్యం!
, మంగళవారం, 28 అక్టోబరు 2014 (18:35 IST)
టెన్నిస్‌లో అగ్రస్థానంలో నిలవాలన్నదే తన లక్ష్యమని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తెలిపింది. 2014 తనకు బాగా కలిసొచ్చిందని.. మంగళవారం సానియా మీడియాతో తెలిపింది. విజయానికి రహస్యాలేవీ లేవని, టెన్నిస్ కోసం 21 ఏళ్లుగా తీవ్రంగా శ్రమించానని చెప్పుకొచ్చింది. 
 
తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మంగళవారం కలువనున్నట్లు తెలిపిన సానియా మీర్జా.. స్వచ్ఛ భారత్ కార్యక్రమం పట్ల ప్రశంసలు కురిపించింది. తనకు మద్దతు తెలిపిన అందరికీ సానియా మీర్జా కృతజ్ఞతలు తెలియజేసింది. 

Share this Story:

Follow Webdunia telugu