Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విరాట్ కోహ్లీతో పోలికా..? అంత సీన్ లేదమ్మా..!: సైనా నెహ్వాల్

హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసలతో ముంచెత్తింది. సైనా నెహ్వాల్ దూకుడుకు విరాట్ కోహ్లీతో పోలుస్తున్న అభిమానుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో..

విరాట్ కోహ్లీతో పోలికా..? అంత సీన్ లేదమ్మా..!: సైనా నెహ్వాల్
, శుక్రవారం, 8 జులై 2016 (11:20 IST)
హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసలతో ముంచెత్తింది. సైనా నెహ్వాల్ దూకుడుకు విరాట్ కోహ్లీతో పోలుస్తున్న అభిమానుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో.. తన కంత సీన్ లేదని సైనా నెహ్వాల్ చెప్పుకొచ్చింది. విరాట్ కోహ్లీ దూకుడుతో పోల్చుకుంటే.. తాను జీరోనని సైనా నెహ్వాల్ వెల్లడించింది. 
 
విరాట్ కోహ్లీ తన ఆటతీరును మెచ్చుకోవడాన్ని సైనా నెహ్వాల్ గుర్తు చేసుకుంది. ఆటలో ఓడిపోవడమంటే తనకు ఇష్టం ఉండదని.. ఆ కారణంతోనే దూకుడుకు అలవాటుపడివుంటానని సైనా నెహ్వాల్ వెల్లడించింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పోటీల కోసం కోచ్ విమల్ కుమార్ ఆధ్వర్యంలో తీవ్రంగా శిక్షణ పొందుతున్నట్లు తెలిపింది. ఒలింపిక్స్‌లో ధీటుగా రాణించేందుకు సాయశక్తులా కృషి చేస్తానని సైనా నెహ్వాల్ చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోకాలికి లండన్‌లో సర్జరీ...ఫొటో షేర్ చేసిన సచిన్