Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రియో ఒలింపిక్స్ : ఒక్కో క్రీడాకారుడికి 41 కండోమ్లు మాత్రమే...

రియోడిజనిరో వేదికగా మరి కొద్ది రోజుల్లో ప్రపంచ క్రీడా సంరంభం రియో ఒలింపిక్స్ 2016 ప్రారంభంకానుంది. ఆగస్టు 5 నుంచి 21 వరకు ఇవి జరుగనున్నాయి. మొట్టమొదటిసారి దక్షిణ అమెరికాలోని రియోడిజనిరో ఈ వేడుకలకు ఆతి

రియో ఒలింపిక్స్ : ఒక్కో క్రీడాకారుడికి 41 కండోమ్లు మాత్రమే...
, మంగళవారం, 12 జులై 2016 (10:16 IST)
రియోడిజనిరో వేదికగా మరి కొద్ది రోజుల్లో ప్రపంచ క్రీడా సంరంభం రియో ఒలింపిక్స్ 2016 ప్రారంభంకానుంది. ఆగస్టు 5 నుంచి 21 వరకు ఇవి జరుగనున్నాయి. మొట్టమొదటిసారి దక్షిణ అమెరికాలోని రియోడిజనిరో ఈ వేడుకలకు ఆతిథ్యమివ్వనుంది. మొత్తం 206 దేశాలు ఈ క్రీడల్లో పాల్గొంటున్నాయి. ఈ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల కోసం ఏకంగా 4,50,000 కండోమ్స్‌ను సిద్ధం చేస్తున్నారు. 
 
రోజుకు 11,000 మంది అథ్లెట్లు బరిలో ఉండగా వారికి రోజుకు రెండు చొప్పున ఇస్తారు. ఈ క్రీడలు పూర్తయ్యే వరకు ఒక్కొక్కరికి 41 కండోమ్స్ అన్నమాట. ఈ క్రీడల్లో మొట్టమొదటిసారి ఒలింపిక్స్‌లో ఒక జట్టుగా శరణార్థుల టీం పాల్గొంటోంది. ఈ క్రీడల వీక్షణ కోసం 7.5 మిలియన్ల టిక్కెట్లను విక్రయించనుంది. ఈ క్రీడలను 25,000  మంది జర్నలిస్టులు కవర్ చేయనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అయ్య బాబోయ్.. ఈ ఆడాళ్ళతో వేగడం మహా కష్టం : హర్భజన్ సింగ్