Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లండన్ ఒలింపిక్స్‌లో సత్తా చాటుతున్న మైఖేల్ ఫెల్ప్స్

లండన్ ఒలింపిక్స్‌లో సత్తా చాటుతున్న మైఖేల్ ఫెల్ప్స్
, ఆదివారం, 18 మే 2014 (14:59 IST)
FILE
లండన్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్ క్రీడల్లో అంతర్జాతీయ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ సత్తా చాటుతున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్తున్నట్టు ప్రకటించిన ఫెల్ప్స్ తన మనసు మార్చుకొని, మళ్లీ స్విమ్మింగ్ పూల్‌లో సత్తా చాటడం గమనార్హం.

దూకుడును కొనసాగించే సత్తా తనకు ఉందని చార్లొట్ గ్రాండ్ ప్రీ స్విమ్మింగ్ 100 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో స్వర్ణ పతకం సాధించడం ద్వారా నిరూపించాడు. 18 స్వర్ణాలుసహా మొత్తం 22 ఒలింపిక్ పతకాలను కైవసం చేసుకొని ప్రపంచ రికార్డు సృష్టించిన ఫెల్ప్స్ 50 మీటర్ల దూరాన్ని 52.13 సెకన్లలోనూ పూర్తి చేసి సత్తా చాటాడు.

లకడగా రాణించగలడం ఎంతో సంతోషంగా ఉందని 28 ఏళ్ల ఫెల్ప్స్ అన్నాడు. రేస్ ముగిసిన తర్వాత అతను విలేఖరులతో మాట్లాడుతూ 200 మీటర్ల ఫ్రీస్టయిల్ హీట్స్‌లో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu