Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ ధనవంతు క్రీడాకార్లుల్లో మెస్సీ టాప్!

ప్రపంచ ధనవంతు క్రీడాకార్లుల్లో మెస్సీ టాప్!
అర్జెంటీనా ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ప్రపంచ క్రీడాకారుల ధనవంతుల్లో మొదటి స్థానంలో నిలవనున్నాడు. తాజాగా మెస్సీ బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్‌తో 200కోట్లకు ఒప్పందంకుదుర్చుకున్నాడు. దీంతో మెస్సీ క్రిస్టియానో రొనాల్డో‌ను అధికమించనున్నాడు. గత సెప్టెంబర్‌లో మాడ్రిడ్ క్లబ్‌తో రొనాల్డో ఐదేళ్లకుగాను రూ. 136 కోట్లతో కుదుర్చుకున్న ఒప్పందమే ఇప్పటివరకూ అత్యధికం.

Share this Story:

Follow Webdunia telugu