Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి బులియన్ మార్కెట్ ధరలు

నేటి బులియన్ మార్కెట్ ధరలు
నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 16,970. అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 16,885గా ఉంది. కిలో వెండి ధర 27,370 రూపాయలుగా ఉంది.

విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) 17,140 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 15,770 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 27,600 రూపాయలుగా ఉంది.

చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 16,950 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర 1,576 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 28,025 రూపాయలుగా పలుకుతోంది.

Share this Story:

Follow Webdunia telugu