Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఖండాంతరాలను దాటి చిందేయిస్తున్న కొలవెరి... 2011 వై దిస్ కొల"వెర్రి"(వీడియో)

ఖండాంతరాలను దాటి చిందేయిస్తున్న కొలవెరి... 2011 వై దిస్ కొల
, గురువారం, 22 డిశెంబరు 2011 (18:55 IST)
రజినీకాంత్ అల్లుడు ధనుష్ ఆలపించిన "వై దిస్ కొలవెరి కొలవెరి డీ" పాట ఖండాంతరాలను దాటేసింది. ఈ పాటను ఇప్పటివరకూ కోటిన్నర మందికి పైగా చూస్తే.. అంతకు రెట్టింపు మంది ఈ పాటను తమదైన స్టయిల్‌లో బాణీలు కట్టి, డ్యాన్సులేసేస్తున్నారు.

న్యూజీలాండ్ దేశంలోని అక్లాండ్‌లో మన దేశ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యువతీయువకులు "వై దిస్ కొలవెరి"కి ఆనందంతో వళ్లు మరిచి నృత్యం చేశారు. బహుశా.. 2011 సంవత్సరంలో ఇంత వేగంగా పాపులారిటీ సాధించిన పాట మరేదీ లేదేమో.. సాఫ్ట్ వేర్ కుర్రాళ్ల వై దిస్ కొలవెరి నృత్యం వీక్షించండి.

సౌజన్యం: నికుచెఫ్

Share this Story:

Follow Webdunia telugu