Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2011 టాప్ టెన్ యూ ట్యూబ్ వీడియోల్లో "డాగ్ టాకింగ్" (వీడియో)

2011 టాప్ టెన్ యూ ట్యూబ్ వీడియోల్లో
, బుధవారం, 21 డిశెంబరు 2011 (21:53 IST)
నెట్ ప్రపంచంలో ఇపుడు వీడియోలదే అగ్రస్థానం అంటే అతిశయోక్తి కాదు. ఏ మూల ఏ సంఘటన జరిగినా దాన్ని నెట్లో అప్‌లోడ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోల్లో అనేక రకాలైనవి ఉంటున్నాయనుకోండి. 2011 సంవత్సరంలో ఇంగ్లాండులో అత్యధికంగా వీక్షించిన వీడియోలు ఏంటయా.. అని చూస్తే.. ఓ కుక్క మాట్లాడుతున్నట్లు చిత్రీకరించిన వీడియో మొదటి స్థానాన్ని ఆక్రమించినట్లు తేలింది. దీనికి సంబంధించిన వీడియో మీకోసం...

సౌజన్యం: క్లాటు42

Share this Story:

Follow Webdunia telugu