5 కిలోమీటర్లు సాష్టాంగ నమస్కారం చేస్తూ గుడికి వెళ్లిన దంపతుల
— ChotaNews App (@ChotaNewsApp) December 30, 2025
ముక్కోటి ఏకాదశి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో అపురూప భక్తి దృశ్యం ఆవిష్కృతమైంది. రాజారం గ్రామానికి చెందిన మామిడాల వెంకటేష్-శారద దంపతులు తమ మొక్కు తీర్చుకునేందుకు 5 కిలోమీటర్ల దూరం సాష్టాంగ నమస్కారాలు చేస్తూ… pic.twitter.com/IiNgQ2GlfK