Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుజరాత్ భుజ్ ఆలయంలో ఫారిన్ మద్యమే కానుకగా..!

గుజరాత్ భుజ్ ఆలయంలో ఫారిన్ మద్యమే కానుకగా..!
, శనివారం, 6 డిశెంబరు 2014 (17:20 IST)
గుజరాత్‌లోని భుజ్ పట్టణంలోని ఓ ఆలయంలో ఫారిన్ బాటిల్స్‌నే కానుకగా సమర్పిస్తారట. భుజ్-ముంద్రా రహదారికి పక్కగా ఉన్న ఆలయంలోని కాళభైరవుడిని భక్తులు ఎప్పుడూ సందర్శించుకుని విలువైన మద్యం బ్రాండ్ ఒకదాన్ని సమర్పించుకుంటారట. పోలీసులు తమ వాహనాలను ఆపిన వ్యక్తులు కూడా దేవుడి ఆశీస్సులు తీసుకునేందుకు వస్తారట.  
 
ఇందుకోసం టీచర్స్ విస్కీ నుంచి స్మిర్నోఫ్, యాంటిక్విటీ, జానీ వాకర్ వంటి పలు రకాల మద్యం బ్రాండ్లను ఆలయంలోని దేవుడి ముందు పెడతారట. ఇటీవలే రహదారి పక్కన స్థానికులు నెలకొల్పిన ఆ దేవాలయంకు పాప్యులారీటీ కూడా బాగానే వచ్చిందట.

Share this Story:

Follow Webdunia telugu