Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓడలు కలలో వస్తే ఎలాంటి ఫలితాలుంటాయి?

ఓడలు కలలో వస్తే ఎలాంటి ఫలితాలుంటాయి?
, శుక్రవారం, 31 అక్టోబరు 2014 (17:41 IST)
* ఓడలో వెళ్తూండగా ఓడ తిరగబడినట్లు కలవచ్చిన మిక్కిలి ఆపదలు ధన నష్టము కలుగును. 
 
* ఓడ రేవును చూసినట్లు కల వచ్చిన వ్యాపారాభివృద్ధి, ధనలాభం కలుగును. 
 
* ఓడ నుండి క్రిందకి దిగుచున్నట్లు కల వచ్చిన తలచిన కార్యములు నెరవేరును. 
 
* ఓడలో మునిగిన అందులో నున్నవారు రక్షింపబడినట్లు కల వచ్చిన కష్టములు కలుగును. 
 
* ఓడలో దొంగతనము చేయువానిని చూసినట్లు కలవచ్చిన అనారోగ్యము కలుగును 
 
* ఓడలో ప్రయాణము చేయు వారిని కలలో చూసిన సాహసములతో కూడిన ప్రయాణము చేయుదురు. 
 
* ఓడ నీటిలో పూర్తిగా మునిగినట్లు కలవచ్చిన అశుభములు కలుగును. 

Share this Story:

Follow Webdunia telugu