Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చల్లటి మజ్జిగ తాగినట్లు కలవచ్చినట్లైతే..?

చల్లటి మజ్జిగ తాగినట్లు కలవచ్చినట్లైతే..?
, శుక్రవారం, 15 మే 2015 (13:56 IST)
చల్లటి మజ్జిగ తాగినట్లు కల వచ్చినట్లైతే తన స్థితి స్థిరముగా ఉండును. కంద, పెండలము కలలో కనిపించినట్లైతే ఆరోగ్యము బాగుండును. వంకాయ తిన్నట్లు కలవచ్చినట్లైతే ఆరోగ్యము బాగుండును. 
 
బీర, బెండ పొట్లకాయ తిన్నట్లు కలవస్తే ధనలాభము కలుగును. తాను వడ్డించినట్లు కలవస్తే ఉద్యోగము లభించును. ఆకుకూరలు తినినట్లు కలగంటే అనారోగ్యము కలుగును. బెల్లము పంచదార మొదలగు తీపి పదార్థాలు కలలో కనిపించినట్లైతే దారిద్ర్యము కలుగును. 
 
మిరపకాయలు, మిరియాలు, ఆవాలు మొదలైన ఘాటు వస్తువులు తినినట్లు కల వస్తే తన రహస్యములు బట్టబయలై నవ్వుల పాలవుదురు. చింతపండు కలలో చూసినట్లైతే వ్యాపారస్తులకు ధనలాభం.  

Share this Story:

Follow Webdunia telugu