Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గబ్బిలాన్ని కలలో చూసినట్లైతే..? గుడ్లగూబ, కాకి..

గబ్బిలాన్ని కలలో చూసినట్లైతే..? గుడ్లగూబ, కాకి..
, సోమవారం, 6 ఏప్రియల్ 2015 (19:24 IST)
గబ్బిలము కలలో కనబడినచో దారిద్ర్యము కలుగుజేయును. హంసలు ఈదుచున్నట్లు కలలో కనబడితే జయము, కార్యసిద్ధి కలుగును. రామచిలుక కలలో కనబడితే దూరదేశములకు ప్రయాణము చేసి విశేష ధనార్జాన చేయగలరు. చక్రవాకములు కలలో కనబడినచో అనేక శుభములు కలుగును. ధనలాభము, బంధువులలో సన్నిహితముగా నుండి అనేక శుభ కార్యములలో పాల్గొంటారు. 
 
గుడ్లగూబ, కాకి, గబ్బిలము కలలో కనిపించుట అరిష్టదాయకము. జీవితములో అనేక కష్టనష్టములు కలుగును. ఎర్రని పిల్లలతో పక్షిగూడు కలలో తనకు దొరికినట్లు కనిపించినట్లైతే అశుభప్రదం. అనేక కష్టనష్టములు కలుగును. పక్షిగ్రుడ్లు కలలో కనిపించినట్లైతే తాను చేయు వృత్తిలో విశేష ధనలాభము కలుగును. 

Share this Story:

Follow Webdunia telugu