Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కలలో మరదలు కనపడినచో..?

కలలో మరదలు కనపడినచో..?
, బుధవారం, 15 ఏప్రియల్ 2015 (19:17 IST)
కలలో మరదలు కనబడినచో పుత్ర సంతానం కలుగుతుంది. మీతో మాట్లాడినట్లు కలవచ్చిన ధనలాభం కలుగుతుంది. కలలో బావమరిది కనిపించిన గౌరవము, మాట్లాడినచో ఉద్యోగంలో ప్రమోషన్లు, ధనలాభం కలుగును.
 
కలలో కవల పిల్లలు కనిపించినట్లైతే అనుకోని విధంగా కలహములు కలుగును. కలలో కుమారుడు ఏం చేస్తే నిజ జీవితంలో కూడా అదే విధముగా వుండగలరు. కలలో కుమార్తె కనిపిస్తే అనవసరపు ఖర్చు కాగలదు. కాపురానికి వెళ్ళినట్లు కలవచ్చినట్లైతే శుభము కలుగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu