Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పులు తీర్చినట్లు కలవస్తే..?

అప్పులు తీర్చినట్లు కలవస్తే..?
, బుధవారం, 19 నవంబరు 2014 (17:43 IST)
అప్పులు తీర్చినట్లు కలవస్తే అదృష్టము కలిసి వచ్చును. ఇతరులకు కోసం అప్పు చేసిన నూతన వ్యక్తుల వలన ధనలాభము కలుగును. తన స్వంతం కోసం అప్పులు చేసిన జీవితము వడిదుడుకులుగా సాగును. స్థిర జీవితమునకు ఆటంకము లేర్పడును. 
 
తనకు అపవాదు కలుగగా బంధువులు, మిత్రులు దూషిస్తున్నట్లు కల వచ్చినట్లైతే అమితమైన దుఃఖము, మనోవ్యధ పొందగలరు. ప్రమాదములు జరిగినట్లు కల వచ్చినట్లైతే ధనలాభము, అమితమైన ఆనందము కలుగును. 

Share this Story:

Follow Webdunia telugu