Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిల్వాష్టకంతో పరమేశ్వరుడిని సోమవారాల్లో పూజించండి.

బిల్వాష్టకంతో పరమేశ్వరుడిని సోమవారాల్లో పూజించండి.
FILE
బిల్వాష్టకంతో పరమేశ్వరుడిని సోమవారాల్లో పూజిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయని విశ్వాసం. సోమవారాలతో పాటు కార్తీక మాసంలో శివుడిని బిల్వాష్టకంతో పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.

త్రిదళం త్రిగుణాకారం - త్రినేత్రంచ త్రియాయుధం!

త్రిజన్మ పాపసమ్హారం - ఏకబిల్వం శివార్పణం.

త్రిశాఖై ర్భిల్వపత్రైశ్చ - హ్యచ్చిద్రైతహ కోమలై శ్శుభై:!

శివపూజాం కరిష్యామి - ఏకబిల్వం శివార్పణం.

అఖండబిల్వపత్రేణ - పూజిథ నందికేశవరే !

శుధ్ధంతి సర్వపాపేభ్యం: - ఏకబిల్వం శివార్పణం.

సాలగ్రామ శిలా మేకం - జాతు విప్రాయ యేర్చయేత్ !

సోమయఙ్ఞ మహాపుణ్యం - ఏకబిల్వం శివార్పణం.

దంతికోటి సహస్రాణి - వాజసేయశతాని చ !

కోటికన్యా మహాదానం - ఏకబిల్వం శివార్పణం.

పార్వత్య స్వేదతోత్పన్నం - మహాదేవస్య చ ప్రియం !

బిల్వవృక్షం నమస్యామి - ఏకబిల్వం శివార్పణం.

దర్శనం బిల్వవృక్షస్య - స్పర్శనం పాపనాశనం !

అఘోర పాప సం హారం - ఏకబిల్వం శివార్పణం.

మూలతో బ్రహ్మరూపాయ - మధ్యతో విష్ణురూపిణే !

అగ్రత శ్శివరూపాయ - ఏకబిల్వం శివార్పణం.

బిల్వాష్టక మిదంపుణ్యం - య: పఠే చ్చివచన్నిధౌ!

సర్వపాపవినిర్ముక్త: - శివలోక మవాప్నుయాత్

Share this Story:

Follow Webdunia telugu