Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాఘమాసంలో నువ్వుల నూనెతో పూజ చేస్తే?

మాఘమాసంలో నువ్వుల నూనెతో పూజ చేస్తే?
, గురువారం, 29 జనవరి 2015 (17:08 IST)
మాఘమాసంలో నువ్వుల నూనెతో పూజ చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. అలాగే మాఘమాసంలో ఆహారపదార్థాలలో నువ్వుల వాడకం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని వారు చెబుతున్నారు. 
 
ఈ మాసంలో చలి ఎక్కువగా వుంటుంది కనుక, దానిని తట్టుకునే శక్తిని అందించే నువ్వులను ఎక్కువగా ఉపయోగించాలంటారు. మాఘమాసంలో మహావిష్ణువును పూజించడం ద్వారా సమస్త దోషాలు నశించి, సకల శుభాలు చేకూరుతాయి.
 
భగవంతుడికి నువ్వులతో చేయబడిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. తీసుకునే ఆహారంలోను నువ్వులు ఉండేలా చూసుకోవాలని పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu