Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కలలో అద్దాలు కనిపిస్తే మంచిదా?

కలలో అద్దాలు కనిపిస్తే మంచిదా?
, గురువారం, 14 ఆగస్టు 2014 (19:57 IST)
కలలో అద్దాలు కనిపిస్తే మంచిది కాదు. అద్దము కలలో కనిపిస్తే.. చేయు వృత్తిలో వ్యాపారాదులల ఆటంకాలు తప్పవని జ్యోతిష్య పండితులు అంటున్నారు. 
 
* అద్దము కలలో కనిపిస్తే పేదవారికి ధనలాభము- భాగ్యవంతులు ధనహీనులగుదురు
* అత్తరు వాసన చూసినట్లు కలలో కనిపిస్తే ఇంతవరకు మీకు తెలియని రహస్యములు తెలియవస్తాయి. 
* అప్పులు తీర్చినట్లు కలలో వచ్చినట్లైతే అదృష్టము కలిసివచ్చును. 
* అగాధంలో పడినట్లు కల వస్తే అనుకోని అదృష్టము కలిసివచ్చునని జ్యోతిష్య పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu