Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కనుబొమ్మలపై దట్టముగా వెంట్రుకలుండినట్లు కలగంటే?

కనుబొమ్మలపై దట్టముగా వెంట్రుకలుండినట్లు కలగంటే?
, సోమవారం, 9 మార్చి 2015 (18:10 IST)
కలలో ఇతరులు కన్నీరు కార్చినట్లైతే స్నేహితుల వలన సహాయము లభించగలదు. కనుబొమ్మలపై దట్టముగా వెంట్రుకలుండినట్లు కల వచ్చినట్లైతే సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కలుగును. కవరు చూసినట్లు కలవచ్చినట్లైతే ఆనందకరమైన జీవితము గడుపుతారు. కాలేజ్ వెళ్తున్నట్లు కల వచ్చినట్లైతే మంచిది. మెల్ల కళ్ళను కలలో చూసినట్లైతే ధన నష్టము కలుగును. 
 
నల్లటి కళ్ళను కలలో చూసిన అనుకోని నష్టములు తప్పవు. నీలిరంగు కళ్ళను కలలో చూసినట్లైతే ఇతరులను ఎక్కువగా ప్రేమిస్తారు. కామముతో కూడిన కళ్ళు కలలో కనిపించినట్లైతే ప్రేమ విషయంలో విజయము సాధించగలరు. 

Share this Story:

Follow Webdunia telugu