Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోడిగుడ్లను కొన్నట్లు కల వచ్చినచో..? ప్రేయసికి దూరమై..

కోడిగుడ్లను కొన్నట్లు కల వచ్చినచో..? ప్రేయసికి దూరమై..
, సోమవారం, 18 మే 2015 (18:32 IST)
కోడిగుడ్లను కొంటున్నట్లు గానీ, అమ్ముతున్నట్లు కానీ కలవచ్చినచో ప్రతి పనిలో జయము గాంచగలరు. కోడిగుడ్డు తినుచున్నట్లు కలవస్తే ధన నష్టము తప్పదు. కోడిగుడ్లు కలలో కనిపించినచో ప్రేయసి దూరమై మానసిక వ్యధకు లోనయ్యెదరు. 
 
ఇక కొబ్బరి కాయను పగొలకొట్టినట్లు కల వచ్చినచో తక్కువ ధనము లభించును. కొత్తిమీరను చౌకగా కొన్నట్లు కల వచ్చినచో అనుకున్న పనులు సక్రమంగా నెరవేరును.

కొత్తిమీరను చూసినట్లు కల వచ్చినచో ప్రకలనున్న ఇంటివారితో స్నేహబంధము ఏర్పడును. ఖర్జూరపు పండు ఏరుకుంటున్నట్లు కల వచ్చినచో ఇతరులై ఆధిపత్యము సంపాదిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu