Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కన్యారాశి వారైతే అందమైన నేత్రాలు కలిగివుంటారట!

కన్యారాశి వారైతే అందమైన నేత్రాలు కలిగివుంటారట!
, మంగళవారం, 22 జులై 2014 (17:51 IST)
కన్యారాశి వారైతే అందమైన నేత్రాలు కలిగివుంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అందమైన కళ్లు, పొడవైన జుట్టు, ఇతరులను ఆకట్టుకునే సౌందర్యం కలిగివుంటారు. ఇతరుల కోసం సహాయపడే గుణం కలిగివుండే ఈ జాతకులకు ఇంటి పని చేయాలంటే కాస్త కష్టమవుతుంది.

సాహిత్యంపై వీరికి మక్కువ. సామాజిక సేవంటే ముందుంటారు. ధనానికి ఎలాంటి లోటుండదు. కానీ సోమవారాలు వీరికి కలిసిరావు. ఉన్నత పదవులను అలంకరిస్తారు. 
 
అయితే 50, 28, 30, 47 ఏళ్లలో కొన్ని సమస్యలు, కష్టాలు తప్పవు. 50 ఏళ్లలోపు ఆస్తి సంపాదిస్తారు. కుటుంబ సభ్యులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యుల స్వభావాలకు అనుగుణంగా నడుచుకుంటారు.
 

Share this Story:

Follow Webdunia telugu