Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒకటి అంకెను చూసినట్లు కలవస్తే..?

ఒకటి అంకెను చూసినట్లు కలవస్తే..?
, మంగళవారం, 16 జూన్ 2015 (18:40 IST)
ఒకటి అంకెను చూసినట్లు కలవచ్చినట్లైతే త్వరలో అదృష్టవంతులు కాగలరని పంచాంగ నిపుణులు అంటున్నారు. అలాగే నూలు వడుకుచున్నట్లు కలవస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఎడారిని కలలో చూసినట్లైతే త్వరలో ఒంటరి జీవితము గడపాల్సి వుంటుంది. ఒంటరిగా వున్నట్లు కలవస్తే మిత్రులతో, సన్నిహితులతో వివాదము ఏర్పడుతుంది. 
 
దేవాలయమును కలలో చూసినట్లైతే కీడు కలుగును. దైవ ప్రార్థనలు చూస్తున్నట్లు కలవచ్చినట్లైతే మంచిది. ఎవరైనా నిర్భంధింపబడినట్లు కలవచ్చినట్లైతే తలపెట్టిన పనుల్లో విజయము సాధించగలరు. కన్యకు నూలు వడుకుచున్నట్లు కలవస్తే త్వరలో వివాహం జరుగుతుంది. దేవుని చిత్రపటమును కలలో చూసినట్లైతే చేసే పనుల్లో విజయం వరిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu