యూపీలోని మధుర ప్రభుత్వ ఆస్పత్రికి పాముకాటు చికిత్స కోసం వచ్చిన ఓ వ్యక్తి అందరినీ భయాందోళనకు గురిచేశాడు. ఏ పాము కుట్టిందో తెలిస్తే వైద్యం సులువవుతుందని భావించి, తన జాకెట్ లోపల బ్రతికున్న నాగుపామును వెంట తెచ్చాడు. అతను జిప్ తీసి పామును చూపించడంతో అక్కడి వారు షాక్కు గురయ్యారు.… pic.twitter.com/xQiAqg4axn
— ChotaNews App (@ChotaNewsApp) January 13, 2026