Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎస్పీ పొలిటికల్ సినిమా... నా కొడుకు అఖిలేష్ సీఎం అభ్యర్థి... ములాయం సంచలనం

కుమ్ములాటలు, కొట్లాటలు, సైకిల్ గుర్తు కోసం ఆరాటాలు, పోరాటాలు, మధ్యవర్తిత్వాలు... అన్నీ మలుపులు తిరుగుతూ పొలిటికల్ సినిమా సాగుతోంది. రోజుకో మాట, పూటకో మెలికతో తాజాగా ములాయం సింగ్ యాదవ్ ఓ సంచలన ప్రకటన చేశారు. పార్టీ ముక్కలయ్యే పరిస్థితి లేదనీ, ఎస్పీ తర

ఎస్పీ పొలిటికల్ సినిమా... నా కొడుకు అఖిలేష్ సీఎం అభ్యర్థి... ములాయం సంచలనం
, సోమవారం, 9 జనవరి 2017 (22:19 IST)
కుమ్ములాటలు, కొట్లాటలు, సైకిల్ గుర్తు కోసం ఆరాటాలు, పోరాటాలు, మధ్యవర్తిత్వాలు... అన్నీ మలుపులు తిరుగుతూ పొలిటికల్ సినిమా సాగుతోంది. రోజుకో మాట, పూటకో మెలికతో తాజాగా ములాయం సింగ్ యాదవ్ ఓ సంచలన ప్రకటన చేశారు. పార్టీ ముక్కలయ్యే పరిస్థితి లేదనీ, ఎస్పీ తరపున సీఎం అభ్యర్థిగా ఉంటారని ప్రకటించారు. 
 
గత కొన్ని రోజులుగా వస్తున్నవన్నీ సమసిపోతాయనీ, అంతా కలసికట్టుగా ముందుకు వెళతారని ఆయన తెలిపారు. కాగా పార్టీలో చెలరేగిన అంతర్గత కుమ్ములాటలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందో లేదంటే మళ్లీ కొత్త ట్విస్టులు రేగుతాయో చూడాలి. మరి ఈ పార్టీకి ప్రజలు ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి చేయలేదని బ్రోకర్‌ని చంపేశాడు.. బాయ్‌ఫ్రెండ్స్‌తో పారిపోయి 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య..