Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాహుల్ పేరుతో కొంటె పని చేశాడు... పోలీసు స్టేషన్‌లో బుక్కయ్యాడు.. ఎలా?

రాహుల్ పేరుతో కొంటె పని చేశాడు... పోలీసు స్టేషన్‌లో బుక్కయ్యాడు.. ఎలా?
, శనివారం, 28 మే 2016 (11:07 IST)
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేరుతో ఓ కొంటె పని చేసిన ఓ వ్యక్తి పోలీసులకు బుక్కయ్యాడు. డ్రైవర్‌గా పని చేసేందుకు లైసెన్సు కోసం చేసుకున్న దరఖాస్తులో రాహుల్ గాంధీ ఇంటి చిరునామా పెట్టారు. ఇంతకీ ఆ వ్యక్తి చేసిన కొంటె ఏంటో పరిశీలిద్ధాం. 
 
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఇందూపురం ప్రాతానికి చెందిన ఓ వ్యక్తి... డ్రైవింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నారు. చిరునామా పరిశీలన కోసం పెట్టుకున్న దరఖాస్తులో ఓ వ్యక్తి తన పేరు దగ్గర రాహుల్‌ గాంధీ అని, తన తండ్రి పేరు దగ్గర లేటు రాజీవ్‌ గాంధీ అని, తనకు వివాహం కాలేదని, చేసే వృత్తి రాజకీయాలని పేర్కొన్నాడు. 
 
దీంతో ఈ అడ్రస్‌ని పరిశీలించిన ఇందూపురంలోని షిప్రా‌సన్‌ సిటీ పోలీసులు ఆశ్చర్యపోయారు. వాస్తవానికి అతడు ఢిల్లీలోని తుగ్లక్‌ లైన్‌లో నివాసముంటాడు. ఇలా అతడు చేసిన కొంటె పనికి పోలీసులు అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ఉత్కంఠ