వదిన పెళ్లి కోసం వుంచిన రూ.50 లక్షల విలువైన ఆభరణాలు దొంగలించిన మహిళ

సెల్వి
మంగళవారం, 4 నవంబరు 2025 (12:21 IST)
బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. బంగారం ధరల పెరుగుదల కారణంగా దానిని కొని దాచుకోవడానికి సిద్ధం అవుతున్నారు. తాజాగా ఒక మహిళ తన వదిన పెళ్లి కోసం ఉంచిన సుమారు రూ.50 లక్షల విలువైన ఆభరణాలను దొంగిలించిందని పోలీసులు తెలిపారు.
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని మొహల్లా నాయి బస్తీ నివాసి అక్రమ్ అలియాస్ కలువా నవంబర్ 11న తన సోదరి వివాహం కోసం బంగారు ఆభరణాలు, నెక్లెస్‌లు, గాజులు, గొలుసులు, ఉంగరాలు ఉంచాడు. సుమారు రూ.50 లక్షల విలువైన ఆభరణాలు అక్టోబర్ 23 రాత్రి తన ఇంటి నుండి మాయమయ్యాయి.
 
మరుసటి రోజు హత్రాస్ గేట్ పోలీస్ స్టేషన్‌లో అక్రమ్ బంగారం నగల కోసం ఫిర్యాదు చేశాడు. పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) చిరంజీవ్ నాథ్ సిన్హా దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తులో, అక్రమ్ భార్య తన వదినతో సంబంధాలను దెబ్బతీసిందని, ఆ ఆభరణాలను ఆమెకు ఇవ్వడం ఇష్టం లేదని, కాబట్టి ఆమె ఆ ఆభరణాలను దొంగిలించి తన తల్లిదండ్రుల ఇంటికి పంపిందని వెల్లడైంది.
 
అక్రమ్ తన భార్యను ప్రశ్నించగా, ఆమె దొంగతనం చేసినట్లు అంగీకరించింది. దీంతో కోల్పోయిన ఆభరణాలను కుటుంబానికి అప్పగిస్తున్నాం. తదుపరి చట్టపరమైన చర్యలు జరుగుతున్నాయని సిన్హా చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: వార్నింగ్ లు రాజకీయాల్లోనే సినిమాల్లో కాదు - హీరోలపైనా బండ్ల గణేష్ సెటైర్

Kiran Abbavaram: K-ర్యాంప్ కలెక్షన్ల కంటే ఆడియెన్స్ నవ్వులే నాకు సంతృప్తి : కిరణ్ అబ్బవరం

Meenakshi: ఎన్.సి.24 చిత్రం నుంచి పరిశోధకరాలిగా మీనాక్షి చౌదరి లుక్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments